నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత

ఆదిలాబాద్ ముచ్చట్లు:

 

ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలలో నేడు (ఆదివారం) మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని ఆదిలాబాద్ డివిజన్ మిషన్ భగీరథ ఈఈ గోపీచంద్ తెలిపారు. మిషన్ భగీరథ పైప్ లైన్, మోటర్ మెయింటెనెన్స్ దృష్ట్యా నీటి సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు.

 

Tags: Mission Bhagiratha water supply cut off today

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *