Natyam ad

విశాఖలో మిజోరం గవర్నర్ పర్యటన

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖలో మిజోరాం గవర్నర్ హరిబాబు పర్యటించారు.నగరంలో ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ హరిబాబు దివ్యాంగులకు ఉపకరణాలను అందించారు.అజాదీ కా అమృత్ మహోత్సవ్లో బాగంగా విశాఖలో ఓ ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోన్న హరిబాబు ఈ సందర్బంగా వైద్యులను ఘనంగా సన్మానించారు.అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట దేశ వ్యాప్తంగా పలు
కార్యక్రమాలు జరుగుతున్నాయని,స్వాతంత్ర్య సమరంలో పాల్గోన్న మహానీయుల త్యాగఫలితాలు,స్పూర్తిని కొనియాడుతూ పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని వివరించారు.అదే విదంగా
వివేకానంద స్వామి దేశానికి స్పూర్తిదాతగా నిలిచారని,యువతకు ఇచ్చిన దిశానిర్దేశాన్ని పాటించాల్సిన అవసరం ఉందని,యువశక్తి ద్వారా దేశ ప్రగతి సాద్యమని చెప్పారని గుర్తు చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Mizoram Governor’s visit to Visakhapatnam