Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే ఆదిమూలం 

తిరుపతి ముచ్చట్లు:

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని సత్యవేడు శాసనసభ్యులు   కోనేటి ఆదిమూలం, తన కుమారుడు, జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ తో కలిసి శనివారం ఉదయం 10 గంటలకు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై వారి మధ్య చర్చకు వచ్చాయి.సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి  హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం  వెల్లడించారు.

 

Post Midle

Tags: MLA Adimoolam met Minister Peddireddy Ramachandra Reddy

Post Midle