సీఎం జగనన్నకు ఎమ్మెల్యే ఆదిమూలం ఆత్మీయ స్వాగతం
రేణిగుంట ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆత్మీయ స్వాగతం పలికారు.సోమవారం నగరిలో జగనన్న విద్యా దీవెన నగదు పంపిణీ కార్యక్రమానికి సీఎం జగనన్న విచ్చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో ఎమ్మెల్యే ఆదిమూలం గారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను ఆప్యాయంగా పలకరించడం విశేషం.

Tags:MLA Adimoolam warmly welcomed CM Jagananna
