సచివాలయ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ

MLA Bhoomi Pooja for Secretariat Building

MLA Bhoomi Pooja for Secretariat Building

Date:14/12/2019

పత్తికొండ ముచ్చట్లు:

నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సచివాలయం ఏర్పాటు కొరకు శనివారం భూమి పూజను నిర్వహించారు. పత్తికొండ లోని గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర,గ్రామ సచివాలయంకు భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు.ఈ సచివాలయ భూమి పూజ కార్యక్రమంలో వైసిపి నాయకులు మురళీధర్ రెడ్డి,పంచాయతీ రాజ్  అధికారులు,ఎండివో,ఈఓ మరియు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

 

Tags:MLA Bhoomi Pooja for Secretariat Building

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *