గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో MLA భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 47వ వార్డు జీవకోనలోని యర్రమిట్ట లో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ఇంటి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలతో మమేకమయ్యారు, స్థానిక ప్రజల వినతులను స్వీకరిస్తూ అప్పటికప్పుడు అధికారులతో పరిష్కార దిశగా చర్చించారు, ఇందులో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ , స్థానిక కార్పొరేటర్ కోటేశ్వరమ్మ , ఇతర వార్డుల కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.

Tags; MLA Bhumana Karunakara Reddy in the program of Gadapa Gadapaku Mana Govt
