Natyam ad

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో MLA భూమన కరుణాకర రెడ్డి 

తిరుపతి ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు   భూమన కరుణాకర రెడ్డి  ఉదయం జీవకోన లో ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై, స్థానికులతో మమేకమయ్యారు, ఇందులో మేయర్ డాక్టర్ శిరీష , కార్పొరేటర్  సంధ్య , రెడ్డప్ప , తలారి రాజేంద్ర , ఇతర నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

Post Midle

Tags: MLA Bhumana Karunakara Reddy in the program of Gadapa Gadapaku Mana Govt

Post Midle