ఎమ్మెల్యే క్యాంపు ముట్టడి….ఉద్రిక్తత
వరంగల్ ముచ్చట్లు:
గురువారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బిజెపి పిలుపునిచ్చిన నేపథ్యంలో హనుమకొండ హంటర్ రోడ్ లోని బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు రావు పద్మ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బిజెపి కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు దీంతో పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Tags: MLA camp siege….tension

