తిరుపతి ముచ్చట్లు:
శ్రీధర్ రెడ్డి మరియు వారి స్నేహితులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని.. ప్రజలందరికీ మనం చేసిన అభివృద్ధి తెలియజేయాలని తెలియచేసారు. ఈసారి ప్రజలందరూ కులం దాటి అభివృద్ధికే ఓటు వేసే దిశగా అవగాహన కల్పించాలని అభ్యర్థించడం జరిగింది.
Tags: MLA candidate Deputy Mayor Bhumana Abhinay Reddy in a spirited meeting