మంత్రి నారా లోకేష్ ను కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ

పల్నాడు ముచ్చట్లు:

 

 

వైసీపీ పాలనలో విద్య, ఉపాధి రంగాల్లో తీవ్రంగా దెబ్బతిన్న నరసరావుపేట నియోజకవర్గానికి అండగా నిలవాలని మంత్రి నారా లోకేష్ ను నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గురువారం కోరారు.మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో నియోజకవర్గానికి పెద్ద పీట వేయాలని మంత్రి నారా లోకేష్ ను విన్నవించారు.గత పాలనలో జగన్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే విద్యా వ్యస్తలను, ఉపాధి అవకాశాలను నాశనం చేశారని అన్నారు.

 

 

 

Tags:MLA Chadalavada of Narasa Raopet who met Minister Nara Lokesh

 

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *