సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

అమరావతి ముచ్చట్లు:

 

ఎన్నికలు ముగిసాయి.. ఇక రాజకీయాలు ఉండవు.మేయర్, కార్పొరేటర్లతో కలసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం.తొలిసారి మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే దగ్గుపాటి.సాదరంగా స్వాగతం పలికిన మేయర్, డిప్యూటీ మేయర్లు,అధికారులుఅంతా కలసి ఐక్యంగా సమీక్షా సమావేశం.డప్పింగ్ యార్డులో అక్రమాలు జరిగాయని నా దృష్టికి వచ్చింది.దీనికి కచ్చితంగా విచారణ జరుగుతుంది.. బాధ్యులపై చర్యలు ఉంటాయి.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు ఇతర సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం.అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తాం.

Tags: MLA Daggupati Prasad started a new trend

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *