Natyam ad

పిఠాపురంలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే దొరబాబు

పిఠాపురం ముచ్చట్లు:
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా టీనేజర్లకు వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా పిఠాపురం పట్టణంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు టీనేజర్లకు తొలివిడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు..స్థానిక ఎస్.ఎఫ్.ఎస్.స్కూల్లో ఏర్పాటుచేసిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొరబాబు ప్రారంభించగా.,15 నుంచి 19 సంవత్సరాలలోపు వయసు కలిగిన విద్యార్ధులకు వైద్య,ఆరోగ్య సిబ్బంది కోవాక్జిన్ టీకాను వేశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు..కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ మాగాపు రామ్మోహనరావు,ఎంపీడీఓ డీ.ఎల్.ఎన్.శర్మ,ఎంఈఓ ప్రసాద్,గండేపల్లి బాబీ,బుర్రా అనుబాబు,గుబ్బల తులసీకుమార్,బొజ్జా దొరబాబు,బాలిపల్లి రాంబాబు,పాలిక ప్రవీణ్ కుమార్,కొత్తపల్లి బుజ్జి,కొట్టేటి రాజేశ్,నడిగట్ల చింతలరావు,పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: MLA Dhorababu who started vaccination in Pithapuram

Leave A Reply

Your email address will not be published.