31వరోజు సైకిల్ పై 30 కిలోమీటర్లు పర్యటించిన ఎమ్మెల్యే డా నిమ్మల రామనయుడు

పాలకొల్లు ముచ్చట్లు:

తెల్ల రేషన్ కార్డు దారులకు 10 వేలు, కోవిడ్ తో మరణించిన వారికి 10 లక్షలు ఇవ్వాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతూ, గురువారం 31వ రోజు స్వయంగా సైకిల్ పై 30 కిలో మీటర్లు ప్రయాణించారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం చింతదిబ్బ, కంబోట్లపాలెం గ్రామాలలో కోవిడ్ పేషంట్స్ ను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి ఉచితంగా నిత్యావసరాలు, పౌష్టికాహారం అందించారు. కోవిడ్ సమయంలో ధైర్యంగా కోవిడ్ బాధితులను కలసి వారికి సహాయం అందిస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పలువురు అభినందిస్తున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: MLA Dr Nimmala Ramanayudu, who traveled 30 km on a 31-day bicycle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *