పార్టీ నేతలతో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి సమావేశం

MLA Dwarkanatha Reddy meeting with party leaders

MLA Dwarkanatha Reddy meeting with party leaders

Date:21/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బుధవారం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో సమావేశమైయ్యారు. పార్టీ నాయకులు ఆర్‌విటి బాబు , అయూబ్‌ఖాన్‌, సురేష్‌, ఆర్థర్‌పాల్‌, నవీన్‌కుమార్‌రాజు, సుబ్బన్న, రాఘవ, గంగాధర్‌ తదితరులతో చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వార్డు వలంటీర్ల ద్వారా సక్రమంగా ప్రజలకు అందించేందుకు పర్యవేక్షించాలని సూచించారు.

104చే వైద్యశిబిరం

Tags: MLA Dwarkanatha Reddy meeting with party leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *