ఆలయ ధర్మకర్త నాగరాజకు నివాళులర్పించిన ఎమ్మెల్యే ద్వారకనాథరె డ్డి

MLA Dwarkanathare Dd pays homage to temple trustee Nagaraja

MLA Dwarkanathare Dd pays homage to temple trustee Nagaraja

Date:09/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని గూడూరుపల్లె వద్ద వెలసిన శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ధర్మకర్త కొండవీటి నాగరాజ భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి సందర్శించి, ఘన నివాళులర్పించారు. ఆయన మృతి తీరనిలోటన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఆలయ జీర్ణోద్దరణ పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ, ఆర్ధాంతరంగా నాగరాజ మరణించడం బాధకరమన్నారు. ఈ దైవ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు పూర్తి చేయాలని సూచించారు.

పౌరులు చట్టాలకు విధేయులుగా ఉండాలి

Tags: MLA Dwarkanathare Dd pays homage to temple trustee Nagaraja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *