వాటర్ ట్యాంక్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి  ముచ్చట్లు :
గుమ్మడిదల మండలం ధోమడుగు గ్రామంలో వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా  మాట్లాడుతూ న్యూలాండ్ లాబరేటరీ వారి సహకారంతో దాదాపు  ముపైఒక్క లక్షల రూపాయలతో ఈ ట్యాంక్ నిర్మించడం జరిగిందని  కంపనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే బొంతపల్లి, కాజీపల్లి ఇండస్ట్రీలో కొన్ని కంపెనీ వారు మాత్రమే సహకరిస్తున్నారు మిగతా కంపెనీ వారు కూడా సహకరిస్తే మిగిలిన ఇంకా కొన్ని పనులు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:MLA Goodem Mahipal Reddy inaugurated the water tank

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *