MLA involved in wedding ceremonies

వివాహ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

Date:21/11/2020

దర్శి  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శనివారం దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామం లో పార్టీ కార్యకర్త వివాహ కార్యక్రమం లో పాల్గొని వధూవరులు ను ఆశీర్వదించారు.ఈ సందర్బంగా  పార్టీ నాయకులు శివప్రసాద్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.   తదుపరి మారెళ్ల గ్రామం లో ఇటీవల చనిపోయిన పార్టీ సీనియర్ నాయకులు కుటుంబాన్ని పరామర్శించారు. తదుపరి ఒంగోలు లో కంభంపాడు పంచాయతీ కార్యదర్శి కుమార్తె వివాహ కార్యక్రమం లో పాల్గొని వధూవరులనుఆశీర్వదించారు.తదుపరి చీమకుర్తి లో వివాహానికి హాజరై వధూవ రులను ఆశీర్వదించారు. తదుపరి కురిచేడు లో గృహ ప్రవేశానికి హాజరై పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో శివప్రసాద్ రెడ్డి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

 

ఘనంగా మహోత్సవానికి పుష్పాల ఊరేగింపు

.
Tags:MLA involved in wedding ceremonies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *