కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురము జిల్లా శింగనమల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థులను అర్ధరాత్రి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పరామర్శించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Tags: MLA Jonnalagadda Padmavathi visited the students of Kasturiba Gandhi

