సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులు MLA కంగాటి దేవమ్మ  బాధితులకు అందజేత

అమరావతి ముచ్చట్లు:

సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను బాధితులకు పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి దేవమ్మ  బాధితులకు అందజేశారు.

1) కురువ హంప మల్లమ్మ – 10,000/-

2) బోయ హరిప్రసాద్ -70,000/-

3) ఊరకంటి సత్యవతి – 8,000/-

4) ఇట్రెడ్డి లక్ష్మీదేవి – 65,000/-

5) చాకలి సుగుణ – 12,000/-

6) బండే లోకేష్ – 12,000/-

7)లింగం సుంకన్న – 35,000/-

8) మద్దికేర లక్ష్మణ్ – 25,000/-

9) హైమావతి. -25,000/-

10)గొల్ల రంగన్న – 25,000/-

11) తలారి అనిల్ కుమార్ – 28,000/-

12) మంగలి నెట్టే కళ్ళు -18,000/-

13) వెంకటేశు – 20,000/-

14) కొట్టిన రమేష్ – 45,000/-

15) వడ్డే రంగస్వామి – 60,000/-

16) వెంకటేశ్వరమ్మ – 35,000/-

17) ఊరకంటి వెంకటేశ్వర రెడ్డి -26,000/-

18) బెస్తా శ్రీనివాసులు. – 52,000/-

మొత్తం 5 లక్షల 71 వేల రూపాయలు చెక్ లను అందజేయడం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మరియు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Tags: MLA Kangati Devamma handed over the checks sanctioned under the CM Relief Fund to the victims

Leave A Reply

Your email address will not be published.