19 వ డివిజన్ ఆటోనగర్లో గడప గడపకు  కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

గడపగడపకు మనప్రభుత్వంలో భాగంగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం ఆటో నగర్లో పర్యటించారు . నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ ఆటో నగర్ ను సందర్శనలో  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు స్థానిక నాయకులు ఆటోనగర్ సమస్యలను గుర్తించారు.
ఆటో నగర్ వాసుల 40 ఏళ్లనాటి కళ 22 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, కాలువ పనులను పూర్తిచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21 గురువారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాధ్ గార్ల చేతులమీదుగా ప్రారంభించడం జరుగుతుంద అని తెలిపారు.

 

Tags: MLA Kotam Reddy in the 19th Division Autonagar Gadapa Gadapaku program

Leave A Reply

Your email address will not be published.