అరకు లో నూతన బస్ సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే

విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో నూతన బస్ సర్వీస్ ను అరకు ఎమ్మె ల్యే చెట్టి పాల్గుణ ప్రారంభించారు. అరకు నియోజకవర్గం గిరిజన ప్రయా ణికులతో సాధారణ సహ ప్రయాణీకు డిగా,ప్రయాణించారు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ.పాడేరు కేంద్రం నుండి మారు మూల ప్రాంతమైన వన్నాడ వరకు వయా బంగారుమెట్ట, కుజబంగి, గోమాంగి సుమారుగా 70 కిలో మీటర్లు బస్ సర్వీస్ ప్రారంభంతో ఆ ప్రాంత  ప్రజల ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులకు శుభం కార్డు పడింది.బస్ సర్వీస్ ప్రారంభించటమే కాకుండా సామాన్య ప్రయాణికు డిలా ప్రయాణించిన అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, బస్ లో తోటి ప్రయాణికు లందరికి వారి వారి గమ్యస్థానాల వరకు తానే టికెట్స్ తీయటంతో ప్రయాణికులు హార్షం వ్యక్తం చేసారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:MLA launches new bus service in Araku

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *