రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిశెట్టి

దర్శిముచ్చట్లు :

ప్రకాశం జిల్లా దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ శుక్రవారం దర్శి మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం చేశారు. ముందుగా దర్శి మండలం బసిరెడ్డిపల్లి గ్రామం లో వైస్సార్ హెల్త్ క్లినిక్ ప్రారంభం చేశారు. తదుపరి రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన పిదప బసిరెడ్డిపల్లి గ్రామం లో పాలసేకరణ కేంద్రం కు భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. తదిపరి చందలూరు గ్రామం లో గ్రామ సచివాలయం ప్రారంభించిన తదుపరి శివరాజ్ నగర్ లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేణుగోపాల్, శ్రీధర్ లకు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి వేణుగోపాల్, శ్రీధర్ లను శాలువా కప్పి పూలమాల లతో ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమం లో  మద్దిశెట్టి శ్రీధర్, దర్శి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సానికొమ్ము తిరుపతి రెడ్డి,  బసిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్,   వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:MLA Maddishetti, who started farmer assurance centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *