MLA Madhusudan Reddy, MLA who distributed chicks to 2000 families

2000 వెల కుటుంబాలకు కోడిగుడ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

Date:05/05/2020

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి టౌన్ పరిసర ప్రాంతాల్లో మరియు గ్రామాలలో (బంగారమ్మ కాలనీ, LICకాలనీ, ఈదులగుంట, సాయిబాబా నగర్,రామచంద్రపురం) లో, దాదాపు 2000 వెల కుటుంబాలకు 20,000 వేల కోడిగుడ్లు మరియు 2 టన్నుల టమోటాలను,ప్రతి కుటుంబానికి 10-కోడిగుడ్లు, 1 కేజీ టమాటో పంపిణీ చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.

లాక్‌డౌన్‌ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి – కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: MLA Madhusudan Reddy, MLA who distributed chicks to 2000 families

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *