ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే మేకా

Date:05/12/2020

నూజివీడు  ముచ్చట్లు:

కృష్ణాజిల్లా నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో 21 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించ బోయే భవనాలను ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని,  ప్రస్తుతం నడుస్తున్న డయాలసిస్ యూనిట్లను  అయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట హాస్పిటల్ సూపరిటెండెంట్ డాక్టర్ నరేంద్ర సింగ్,  డిఎస్పి బి.శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు,   వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: MLA Meka examining the Government Gazette

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *