గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు.
బంగారుపాలెం ముచ్చట్లు:
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం మండలం కొదలమడుగు గ్రామంలో సోమవారం ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు.

Tags: MLA MS Babu in our government program for Gadapagadap.
