ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మండిపాటు
మిర్యాలగూడ ముచ్చట్లు :
నర్సాపూర్ గ్రామస్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిపొందే వారిని హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. “అన్నం పెట్టే వారికి సున్నం” పెడుతున్నారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదని హుకుం జారీ చేసారు. “నేను మర్యాదకే మర్యాద”..”నా సంగతి మీకు తెలియదు”…”అందర్నీ డ్యాన్స్ వేపిస్తా” అంటూ నర్సాపూర్ గ్రామస్థుల నుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
Tags: MLA Nallamothu Bhaskar Rao Mandipattu

