కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది
నర్సంపేట ముచ్చట్లు:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణము లో 2 వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం తలపెట్టిన కంటి వెలుగు వంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని అందరూవినియోగించుకోవాలన్నారు.
కంటి అద్దాలు కూడా అందుబాటులో ఉన్నవి వెంటనే వారికి ఇవ్వడం జరుగు తుందన్నారు. ఈ సదవకాశాన్ని పట్టణంలోని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీకి షన్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటనారాయణ, ఓడి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్, మరియు పట్టణ బిఆర్ఎస్ కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు, అదికారులు పాల్గొన్నారు.

Tags: MLA Peddi launched the second phase of the Kanti Velika programme
