ఆటోనగర్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హామి

MLA Peddidareddy has been asked to create Autonagar

MLA Peddidareddy has been asked to create Autonagar

Date:15/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో ఆటోవెహోబైల్‌ వర్కర్లకు, కార్మికులకు ఆటోనగర్‌ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామి ఇచ్చారు. పుంగనూరుకు చెందిన ఆటోనగర్‌ సంఘ నాయకులు దుర్గారాజారెడ్డి, శివప్రకాష్‌, మస్తాన్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ఆటోకార్మికులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలసి ఆటోనగర్‌ ఏర్పాటు చేసి, ఇండ్ల పట్టాలతో పాటు గృహాలు నిర్మించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే స్పందించి, తహశీల్ధార్‌ మాదవరాజుకు ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే ఇందుకు సంబంధించి ప్రభుత్వ భూమిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో షాహిన్‌, లక్ష్మణ్‌రాజు, న్యామతుల్లా, వెంకటేష్‌, షాజహాన్‌, మాలిక్‌, ఫకృద్ధిన్‌, ఖాజా, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కోటిన్నర పెరిగిన తలసాని ఆస్తులు

Tags; MLA Peddidareddy has been asked to create Autonagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *