ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అభినందించిన దేశం నేత రాజు

MLA Peddireddy was the king of the country who congratulated him

MLA Peddireddy was the king of the country who congratulated him

Date:24/05/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యేగా మూడవ సారి గెలుపొందిన డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం మాజీ ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు అభినందించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఇంటికి తన కుమారుడు ప్రదీప్‌రాజుతో కలసి వెళ్లాడు. ఎమ్మెల్యేకు శాలువ కప్పి, సన్మానించి, అభినందనలు తెలిపారు. ప్రజలతో మమేకమై, ఆహర్నిశలు వారి క్షేమాన్ని కోరుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం హర్షనీయమని రాజు కొనియాడారు.

చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు పలవురి సన్మానం

 

Tags: MLA Peddireddy was the king of the country who congratulated him

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *