నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన

MLA Peddireddy's visit today

MLA Peddireddy's visit today

Date:23/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు పుంగనూరులో పర్యటించున్నారు. ఆయన పట్టణ ప్రజాప్రతినిధులు , పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు హాజరై, విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 

మద్యం ఏరులు (కరీంనగర్)

Tags:MLA Peddireddy’s visit today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *