క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

MLA Pendireddy Ramachandra Reddy, who launched the cricket tournament

MLA Pendireddy Ramachandra Reddy, who launched the cricket tournament

Date:27/02/2018

గంగవరం ముచ్చట్లు:

మండలంలోని పెద్ద ఉగిని గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్ మెమోరియల్ యువత ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్‌ మండీసుధ, శశిధర్, యువనామకులు పాల్గొన్నారు.

Tags: MLA Pendireddy Ramachandra Reddy, who launched the cricket tournament

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *