ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ వ్యాఖ్యాలు బాధాకరం

తిరుపతి ముచ్చట్లు:
 
సినిమా వాళ్ళని బలసి కొట్టుకుంటూన్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ అనడం బాధకరమని ఫిలిమ్ చాంబర్ మాజీ అధ్యక్షుడు,నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. కొవ్వూరు లో ప్రసన్న కుమార్  గురించి అడిగితే తెలుస్తుంది అతని ఎంటి అనేది. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉంది. వంద అడుగులు పైనుండి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటూన్నారో తెలుస్తుంది. మీడియా ముందు మాట్లాడితే హీరో అవుతారని అనుకుంటున్నారు. బలిసి కొట్టుకుంటోంది మీరే. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం సరికాదని అయన అన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: MLA Prasanna Kumar’s comments are hurtful

Natyam ad