అటవీశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబ్ నగర్  ముచ్చట్లు:
మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం మట్టేవాడ గ్రామంలో గత రెండు రోజుల నుండి ఫారెస్ట్ అధికారులకు పోడు భూముల  దారులకు మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలుసు కొని సంఘటన స్థలానికి చేరుకోని పొడు భూముల ను బలవంతంగా స్వాధీనం చేసుకుంటే తివృ పరిణామాలు ఉంటాయి అని ఎంతో మంది అటవీశాఖ అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా అటవీ భూములను అమ్ముకున్నారని ఆ భూములు అన్ని నాకు తెలుసు అని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అటవీశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:MLA Shankar Nayak issued a warning to forest officials

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *