Natyam ad

పలు వివాహ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

మైదుకూరు ముచ్చట్లు:

మైదుకూరు నియోజకవర్గ వై.యస్.ఆర్.సిపి సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి  .మైదుకూరు నియోజకవర్గ యువనాయకులు శెట్టిపల్లె అశోక్ కుమార్ రెడ్డి{బాబ్జి} .మూలే, మల్లె, గుర్రంపాటి,చల్లా, లెక్కల వారి వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే ,వారి కుటుంబ సభ్యులు..

 

Post Midle

24, ఏప్రిల్, 2024, బుధవారం.

1). మైదుకూరు మండలం, యల్లంపల్లి కు చెందిన శ్రీమతి మూలే మల్లేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ మూలే సుబ్బారెడ్డిల ద్వితీయ పుత్రుడు చి. గోపాల్ రెడ్డి చి ల. సౌ. రమా దేవి ల వివాహం మైదుకూరు పట్టణంలోని డీసీఎల్ కళ్యాణ మండపంలో జరిగింది.

2). దువ్వూరు మండలం, చిన్న సింగన పల్లె కు చెందిన   పల్లె విజయమ్మ పల్లె నాగిరెడ్డి( శ్రీ దత్తాత్రేయ ట్రేడర్స్ మరియుశ్రీ కాశి నాయన ట్రేడర్స్ ప్రొప్రైటర్) కనిష్ట పుత్రుడు చి. శివ నాగిరెడ్డి చి. ల. సౌ లక్ష్మి ప్రసన్న ల వివాహం వరుని స్వగృహం చిన్న సింగన పల్లెలో జరిగింది.

3). ఖాజీపేట మండలం, త్రిపురవరంకు చెందిన   గుర్రంపాటి లక్ష్మీదేవమ్మ కాంట్రాక్టర్ గుర్రంపాటి చిన్న వెంకటసుబ్బారెడ్డి ల ఏకైక పుత్రిక చి. ల. సౌ నందిని రెడ్డి చి. నాగ తేజారెడ్డిల వివాహం మైదుకూరు పట్టణంలోని కె. ఎస్సి కళ్యాణ మండపం లో జరిగింది

4) చాపాడు మండలంలోని అనంతపురం గ్రామానికి చెందిన సి.వి.సుబ్బారెడ్డి ప్రధమ కుమారుడు ప్రణీత్ రెడ్డి,బిందు శ్రావణి లా వివాహ రిసెప్షన్ ప్రొద్దుటూరు పట్టణంలోని SKV కళ్యాణ మండపంలో జరిగింది

5) బి.మఠం మండలంలోని వై.యస్.ఆర్.సిపి నాయకులు లెక్కల సుధాకర్ రెడ్డి కుమారుడు వివాహం స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలో ని కొవ్వూరు గ్రాండ్ లో జరిగింది

పై వివాహ వేడుకల్లో మైదుకూరు శాసన సభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారు, వై.యస్.ఆర్.సిపి మైదుకూరు నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి   ,శెట్టిపల్లె అశోక్ కుమార్ {బాబ్జి}  ,బి.మఠం, చాపాడు, దువ్వూరు,ఖాజీపేట మండల నాయకులతో కలిసి వివాహాలకు హాజరై నవధూవరులు కలకాలం చూడముచ్చటైన జంటగా ఉండాలని అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

 

Tags; MLA Shettipalle Raghurami Reddy in many wedding functions

Post Midle