Natyam ad

పెద్ద ముడియం పోలీసు స్టేషన్ ను సందర్శించిన ఎమ్మెల్యే, ఎస్పీ

కడప ముచ్చట్లు:
రూ. 1.4 కోట్ల వ్యయం తో నూతనంగా నిర్మించిన పెద్దముడియం పోలీస్ స్టేషన్ను  జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ బుధవారం పరిశీలించారు.  డిసెంబర్ 24న
పులివెందుల లో వర్చ్యువల్ విధానం లో పోలీసు స్టేషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం నాడు ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ సందర్శించి
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు డి.ఎస్పీ నాగరాజు, జమ్మలమడుగు రూరల్ సి.ఐ వెంకట కొండారెడ్డి, పెద్దముడియం ఎస్.ఐ శివప్రసాద్, సబ్ డివిజన్ లోని పోలీసు
అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: MLA, SP visiting Big Mudium Police Station

Leave A Reply

Your email address will not be published.