Natyam ad

రామప్ప నాయుడి మృతిపట్ల సంతాపం ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

బోమమల ముచ్చట్లు:

బోమమల ఎంపిటిసి వెంకటప్ప నాయుడు తండ్రి రామప్ప నాయుడి మృతిపట్ల సంతాపం తెలిపిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి.చిన్నమండెం మండలం బోమమల ఎంపిటిసి వెంకటప్ప నాయుడు తండ్రి రామప్ప నాయుడి మృతిపట్ల ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం బోనమల గ్రామంలోని పాలెం నగరిలో వెంకటప్ప కుటుంభాన్ని పరామర్శించారు.సర్పంచులు అప్రోజ్, లోకేశ్వర రెడ్డి, నజీర్ అహమ్మద్,మండల జె సి ఎస్ కన్వీనర్ చుక్కా అంజనప్ప, నాయకులు ఆయూబ్,హసన్ బాష,యేహియా ఖాన్,జాఫర్ సాబ్,యూసుఫ్,గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: MLA Srikanth Reddy condoles the death of Ramappa Naidu

Post Midle