Natyam ad

భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య ముచ్చట్లు:


రాయచోటి పట్టణంలో వైకాపా కార్యాలయ భవన నిర్మాణానికి  ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరిగ రోడ్డు లోని రింగు రోడ్డు వద్ద కార్యాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుంద న్నారు. రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో వైకాపా కార్యాలయానికి భవనాన్ని నిర్మిస్తుండడం సంతోషకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పురపాలక చైర్మన్ ఎస్.ఫయాజ్ భాష. మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు. హబీబుల్లా, వ్యాపారి మహమ్మద్ ఖాన్, ఇతర వైకాపా నాయకులు, కౌసలర్లు పాల్గొన్నారు.

 

Tags: MLA Srikanth Reddy performed Bhumi Pooja for the construction of the building

Post Midle
Post Midle