Natyam ad

రీతూ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

సంబేపల్లె ముచ్చట్లు:

సంబేపల్లె మండలం దేవపట్ల లో ప్రొఫరైటర్ సుబ్రమణ్యం నాయక్ చే ఏర్పాటు చేసిన రీతూ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, ఆవుల మల్లికార్జున రెడ్డి లతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. డ్రైవింగ్‌లో ఉత్తమ శిక్షణ, మెలకువలు నేర్పించి ఉత్త మ డ్రైవర్లుగా తీర్చిదిద్దాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిక్కం ఆనంద రెడ్డి, జిలాన్, వలీ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:MLA Srikanth Reddy started Ritu Driving School

Post Midle