Natyam ad

ఆర్ టి సి డ్రైవర్ ను పరామర్శించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:

లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల మార్లవాండ్లపల్లె కు చెందిన ఆర్ టి సి డ్రైవర్ వాయల్పాడు ఆంజనేయులు ప్రమాదంలో గాయపడి విశ్రాంతి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆంజనేయులును ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పరామర్శించి ,ఆరోగ్య పరిస్థితులనడిగి తెలుసుకున్నారు.ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: MLA Srikanth Reddy visited the RTC driver

Post Midle