MLA Vishnu who inspected the dumping yard

డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే విష్ణు

Date:05/12/2019

విజయవాడ ముచ్చట్లు:

అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను  ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం పరిశీలించారు. బుధవారం నుంచి అక్కడి చెత్త యార్డు మంటలలో తగలబడుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మూడు దశాబ్దాల నుంచి ఇక్కడే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. అప్పట్లో నగరం వెలుపలగా ఈ ప్రాంతం ఉండేది. ఇప్పుడు నగరం విస్తరించడంతో జనావాసాల మధ్య ఉంది. నిన్న జరిగిన అగ్నిప్రమాదం వల్ల చెత్త తగులబడుతుంది. ఇప్పటికే పదివేల మెట్రిక్ టన్నుల చెత్త ను ఇక్కడి నుంచి తరలించామని అన్నారు. ఇంకా 12వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది. ఇక్కడి నుంచి చెత్త డంపింగ్ యార్డ్ ను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

 

అక్బరుద్దిన్ ను అభినందించిన మండలి చైర్మన్

 

Tags:MLA Vishnu who inspected the dumping yard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *