పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

MLA who opened a cotton buying center

MLA who opened a cotton buying center

Date:20/11/2019

మంచిర్యాల ముచ్చట్లు:

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ వద్ద రెండు జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారబించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎవ్వరు దళారులను ఆశ్రయించవద్దన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా ముఖ్యమంతి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. జిన్నింగ్ మిల్లు యజమానులు రైతులను ఇబ్బంది పెట్టవద్దు అని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు,జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగం,  డ్పీటీసీ,సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.

 

పాణ్యం ఎమ్మెల్యే వాహనం బోల్తా

 

Tags:MLA who opened a cotton buying center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *