Natyam ad

  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే

పలమనేరు ముచ్చట్లు:

పట్టణం పద్మశ్రీ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటే గౌడ్,అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద మున్సిపల్ చైర్ పర్సన్ మండీ సుధా చాముండేశ్వరి, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: MLA who paid tribute to Ambedkar’s statue by garlanding it

Post Midle