రోడ్డు ప్రమాద బాధితుడిని ఆదుకున్న ఎమ్మెల్యే, ఎంపీలు

తిరుపతి  ముచ్చట్లు:
ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్, కలిసి కాపాడిన సంఘటన 150 బైపాస్ రోడ్ రామాపురం కూడలి వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే మంగళవారం చంద్రగిరి నియోజకవర్గం ముంగిలి పట్టు, పంచాయతీ కొత్త పల్లి గ్రామంలో తిరుపతి నగర వాసులకు కేటాయించిన జగనన్న ఇండ్లు నిర్మాణ భూమి  పూజ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా రామచంద్రాపురం కూడలి వద్ద ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని వాహనంలో వెళ్తూ గమనించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, నగర మేయర్ డాక్టర్ శిరీష, తీవ్ర రక్త గాయాలు అయిన యువకుడిని దగ్గరుండి 108 వాహనంలో చికిత్స నిమిత్తం తరలించారు వీటితో పాటు ఉప మేయర్ ముద్ర నారాయణ, కో ఆప్షన్ సభ్యులు శ్రీదేవి ఉన్నారు..

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:MLAs and MPs defending a road accident victim

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *