ఎమ్మెల్యే సాయం……. యువతుల భవితకు మార్గం
– నిరుపేద విద్యార్థి చదువుకు ఎమ్మెల్యే 1లక్ష (₹100000/-) సాయం
శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శివకృష్ణ నాయుడు బాగా చదువుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆశీర్వాదం.శ్రీకాళహస్తి నియోజకవర్గం, బ్రాహ్మణపల్లిలో నివసిస్తున్న వి శివకృష్ణ నాయుడు ఉన్నత చదువుల కోసం త్వరలో అమెరికా వెళ్ళనునాడు,వారి ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగానే ఉండడంతో సహాయం కొరకు ఎమ్మెల్యే ని ఆశ్రయించారు.ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈరోజు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శివకృష్ణ నాయుడు కు ₹100000/- రూపాయలను అందజేసి భవిష్యత్తులో చదువుకు ఇంకేమన్నా సహాయం కావాలన్నా నేరుగా తనకు తెలియజేయవలసిందిగా తెలిపారు.ఈ కార్యక్రమంలో రత్నం రెడ్డి,స్వర్ణ మూర్తి,హరి తదితరులు పాల్గొన్నారు.
Tags:MLA’s help……. is the way to the future of young women
