టీపీసీసీ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి కి ఎమ్మెల్సీ పరామర్శ

జగిత్యాల ముచ్చట్లు:

కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్ గత రెండు క్రితం గ్లాస్ బ్లాడర్ స్టోన్
బాధపడు పట్టణంలోని డాక్టర్ మోహన్ రెడ్డి ఆసుపత్రిలో చేరాగా అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహించి,శస్త్ర చికిత్స నిర్వహించగా  శుక్రవారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆసుపత్రి కెళ్ళి బండ శంకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మోహన్ రెడ్డి కి మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్సీ ఆడిగి తెలుకున్నారు.శంకర్ అతి త్వరలో కొలుకోవాలని దేవుడిని వేడుకున్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:MLC consultation with TPCC Executive Secretary of State

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *