Natyam ad

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

హైద్రాబాద్ ముచ్చట్లు:

లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్తో వచ్చిన 10 మంది అధికారులు సుమారు 4 గంటలపాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పలు డాక్యుమెంట్లను, కవిత ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

 

Post Midle

Tags:MLC Kavitha arrested

Post Midle