Natyam ad

పవన్ కళ్యాణ్ కు కలిసిన ఎమ్మెల్సీ మాధవ్

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కు పలు రాజకీయ పార్టీలు బాసటగా నిలుస్తున్నాయి.పార్టీ కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన పవన్ ను అన్యూహా పరిణామాలు ఎదురవ్వడం ఆపై వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోంటున్న తరు ణంలో బీజేపీ,టిడిపి నాయకలు పవన్ ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్పీ మాదవ్ నేరుగా పవన్ బస చేస్తున్న హోటల్ కు చేరుకొని ఆరాదీశారు.ప్రశ్పించే వారిని అడ్డుకునే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.దాడి లాంటి చర్యలను పాల్పడిన వారికి అరెష్టు చెయ్యకుండా జనసేన నాయకులను పలు సేక్షన్ల ఆధారంగా అరెష్టు చేశారని,తక్షణమే వారిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.‎జన వాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని ఈ సందర్బంగా మాధవ్ చెప్పారు.

 

Tags: MLC Madhav met Pawan Kalyan

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.