పరిగిలో ఎమ్మెల్సీ పోలింగ్
పరిగి ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రారంభమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ .పరిగి నియోజకవర్గంలో మొత్తం 467 ఓట్లకు గాను 4 ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పిఆర్టియు ,టియుపిఎస్ తదీతర యునియన్లు తాము భారీ మెజార్టీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

Tags;MLC polling in Parigi
