పేదలకు ఉచితంగా భోజనం ప్యాకెట్స్ లను వితరణ చేస్తున్న MLC యండపల్లి శ్రీనివాసులు రెడ్డి

తిరుపతి ముచ్చట్లు :

బి టి ఆర్ కాలనీ 13 వ లైనులో పేదలకోసం కరోన ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసీ ఉచితంగా ఆక్సిజన్ ,డాక్టర్లు వైద్యం, భోజనం అదించడంతో పాటు హోం క్వారైంటన్ లో ఉండేవాల్లకి ఇంటికే నేరుగా భోజనం డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది.ప్రభుత్వ హాస్పిటల్స్ వద్ద ఉండే రోగుల తాలూకు వాళ్ళకు భోజనం పంపిణీ చేసే కార్యక్రమం కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం ట్రస్టు మరియు ఐక్యఉపాధ్యాయ ఫేడరేషన్ ఆధ్వర్యంలో నిత్యం జరుగుతుందని MLC యండపల్లి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం చేస్తున్న ట్రస్టు సభ్యులను అభినందించారు పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుచించారు ఈకార్యక్రమంలో ట్రస్టు కన్వీనర్ మల్లారపునాగార్జున ,రెడ్డెప్ప ,డివైయఫ్ ఐ జిల్లా కార్యదర్శి s.జయచంద్ర ,ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేంద్ర,నగర కార్యదర్శి సుమన్,ఐద్వా జిల్లా కార్యదర్శి పి.సాయిలక్ష్మి,జయంతి,అజయ్,భాను ,పవన్ ,రాజశేఖర్ ,భాస్కర్ ,శబరి ,నందు ,చందు ,సూర్యతదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:MLC Yandapalli Srinivasu Reddy distributing free meal packets to the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *