Natyam ad

ఎమ్మెల్సీ సొదరుడి హత్యష

కర్నూలు ముచ్చట్లు:

 

వైకాపా ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు  హత్య కు గురయ్యాడు. రాము (57)ను దుండగులు దారుణంగా హతమార్చారు.  కర్నూలు జిల్లాలోని పెండేకల్లు రైల్వే జంక్షన్లో ఘటన జరిగింది.   రాము 30ఏళ్ల కిందట పీపుల్స్ వార్ లో పనిచేశారు. 1991లో సరెండర్ అయ్యారు.  గ్రామంలోనే ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన 10ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాట్లు సమాచారం.  నిన్న స్టేషన్ సమీపంలో నిద్రించగా దుండగులు బండరాయితో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చంపివేసారు….

Post Midle

Tags: MLC’s brother was killed

Post Midle